మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలలోని మాదాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణా శిబిరo 2025 పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు తెలిపాడు. ఈ కార్యక్రమంలో యోగా, ధ్యానం, పాటలు, ఆటలు, కర్ర సాము, చిత్రలేఖనం రీడింగ్ బుక్స్, వ్యక్తిత్వ వికాసము, ఆరోగ్యపు అలవాట్లు, చేతి వ్రాత, గణితంలో మెళకువలు, స్వయంగా మాట్లాడడం, […]
Continue Reading