అవార్డులు ప్రతిభా ప్రోత్సాహానికి పునాదులు : నటుడు రవి ప్రకాష్

జూన్ 28న ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ సీజన్ 1 మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ (IIA), సీజన్ 1 జూన్ 28న నగరంలో జరుగునుంది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సమావేశంలో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ , బాలీవుడ్ నటి నికితా రావల్, దర్శకులు ప్రదీప్ మదల్లి, రాకీ సింగ్, నటుడు రేవంత్ లెవాకాతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ […]

Continue Reading

వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్‌కు మరింత ఆకర్షణను జోడించారు.గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్‌ను బయటకు తీయాలి.ఈ ఈవెంట్‌లో […]

Continue Reading