పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనం

– 578 మార్కులతో పట్టణ టాపర్ గా నిలిచిన కే నిశ్చితారెడ్డి – 550 పైగా మార్కులు సాధించిన తొమ్మిది మంది – 500 పైగా మార్కులు సాధించిన 47 మంది విద్యార్థులు – శత శాతం ఉత్తీర్ణతతో చాటిన విద్యార్థులు నిష్టాతులైన ఉపాధ్యాయులే మా విజయం , విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు కృష్ణవేణి,మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనమే […]

Continue Reading

ఆటమ్న్ సెలూన్ 6వ బ్రాంచ్ ను ప్రారంభించిన అందాల సినీ నటి డింపుల్ హయాతి

హ్యాపీనెస్ మోస్ట్ బ్యూటిఫుల్ డింపుల్ హయాతి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఆటమ్న్ సెలూన్, ఇప్పుడు నిజాంపేట్ వాసుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సెలూన్ ని అందాల సినీ నటి డింపుల్ హయాతి ప్రారంభించారు. ప్రముఖ అందాల నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ ఆటమ్న్ సెలూన్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా గా ఉంది 6నా లక్కీ నెంబర్ నేను 6వ బ్రాంచ్ […]

Continue Reading

పది ఫలితాలలో సత్తా చాటిన కృష్ణవేణి హై స్కూల్ ముత్తంగి విద్యార్థులు

– 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అభినందించి సత్కరించిన కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పది ఫలితాలలో మండలంలోని ముత్తంగి కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 30న వెల్లడించిన పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 40 మందికి పైగా 500 పైగా నే మార్కులు సాధించడంతోపాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎన్నపు జోష్న (577) […]

Continue Reading

మౌళిక అంశాలపై పట్టుసాధిస్తే ఫలితాలు రాబట్టొచ్చు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఎంచుకున్న రంగంలోని మౌళిక అంశాలపై లోతైన అవగాహన ఏర్పరచుకుంటే, దానిపై సూక్ష్మ స్థాయిలో పరిశోధన చేపట్టి, మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఐఐటీ ఖరగ్ పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లో శుక్రవారం ‘సూక్ష్మ నాళాలలో న్యూటోనియన్ కాని ద్రవ ప్రవాహంలో నిర్దేశిత ఔషధ లక్ష్యం – పీడన పల్పేషన్ ప్రభావం’ […]

Continue Reading