దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

– దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్ – జనగణన తో కులగణన ను స్వాగతిస్తున్నాం నీలం మధు ముదిరాజ్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు – సీఎం నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న నీలం మధు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు […]

Continue Reading

పది ఫలితాల్లో విద్యా హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

– 500 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించదంలో శేరిలింగంపల్లి మండలం, అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ విద్యార్థులు తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.ఈ సంవత్సరం 40 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తిర్ణత సాధించడం తో పాటు 13 మంది విద్యార్థులు 600 కు గాను 500 కు పైగా మార్కులు సాధించి […]

Continue Reading

మహాప్రస్థానంలో పని చేసే కార్మికులుకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కార్మికుల దినోత్సవం సందర్బంగా రాయదుర్గం లోని వైకుంఠ మహా ప్రస్థానం లో పనిచేసేవారందరికీ శాలువాతో సత్కరించిన శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా ప్రస్థానంలో పనిచేసేవారందరికీ బహుమతులను మరియు స్వీట్ బాక్స్ లను అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ప్రతి మనిషి ఆఖరి మజిలీ చావు, అట్టి ఆఖరి గమ్యంలో మీరంతా అందించే […]

Continue Reading