ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ ఆకుల సౌజన్యకు పీహెచ్ డీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని ఆకుల సౌజన్యను పీహెచ్ డీ వరించింది. ‘బయోఇన్ఫర్మేటిక్స్ మెథడాలజీ, ఇన్ విట్రో ఫార్మకోలాజికల్, ఇన్ వివో టాక్సికాలజికల్ మూల్యాంకనం ద్వారా క్యాన్సర్ వ్యతిరేక సీసం గుర్తింపు’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారుడాక్టర్ […]
Continue Reading