ఆటోమోటివ్ పరిశోధన కోసం గీతంలో అత్యాధునిక ఏడీఏఎస్ ప్రయోగశాల

విజయవంతంగా బహిరంగ ప్రయోగ నిర్వహణ బోధన, పరిశోధనకు ఉపయుక్తం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం (ఈఈసీఈ) అత్యాధునిక అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ప్రయోగశాలను నెలకొల్పింది. డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి దార్శనిక నాయకత్వంలో ఈ ఆధునిక సౌకర్యాన్ని సమకూర్చుకున్నారు.ఏడీఏఎస్ ల్యాబ్ లో 77 గిగాహెడ్జ్ రాడార్ వ్యవస్థతో సహా అధునాతన స్వల్ప-శ్రేణి రాడార్లు, […]

Continue Reading

ప్రణాళికాబద్దంగా పటాన్చెరు డివిజన్ అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు డివిజన్ ను అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్, సీతారామయ్య కాలనీ, గోకుల్ నగర్, తదితర కాలనీలలో ఐదు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు […]

Continue Reading