యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యలమంచి ఉదయ్ కిరణ్ మరియు టీమ్ సభ్యులు .మియాపూర్‌లో కేక్‌ కట్ చేసి శాలువా తో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, కెవి రావు, రాంచందర్, విజయ్ ముధిరాజ్, అశోక్ గౌడ్, భరత్, వెంకటేశ్వరరావు, కృష్ణ, జి.కృష్ణ, సాంబశివరావు, […]

Continue Reading

స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో విజయ దుందుభి మోగించిన శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శ్రీ చైతన్య నల్లగండ్ల విద్యార్థులు మరోసారి తమ సత్తాను నిరూపించారు. చదువులోనే కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటామని మరోసారి చాటి చెప్పారనీ స్కూల్ ప్రిన్సిపాల్ యూ. వాణి తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం స్వర్గీయ బి. యస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో నల్లగండ్ల విద్యార్థులు బ్యాట్మెంటన్ లో ప్రథమ స్థానాన్ని షార్ట్ పుట్ లో […]

Continue Reading

బిజెపి నుండి బిఆరెస్ లోకి చేరికలు

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి యాదవ్ మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధానాలు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు, యువకులు బిఆరెస్ పార్టీ లో చేరుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిఆరెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ […]

Continue Reading