రక్తదాన శిభిరం లో పాల్గొన్న వైద్యులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : వైద్యం చేసి ప్రాణాలు నిలపాల్సిన వైద్యులే సాక్షాత్తు రక్తదానం లో పాల్గొని అందరికి ఆదర్శనంగా నిలిచారు. కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రి లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అనురాగిణి రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి ప్రవీణ్ ల సమక్షంలో వైద్యషిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. రోగుల ప్రయోజనం కోసం అనేక మంది వైద్యులు మరియు సిబ్బంది రక్తదానం చేశారు.వైద్యసేవలు చేయాల్సిన వైద్యులే రక్తదానం […]

Continue Reading

క్రికెట్ అకాడమీని ప్రారంభించిన కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాయదుర్గం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలు ముఖ్య అతిదులుగా పాల్గొని క్రికెట్ అకాడమీ నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు క్రికెట్ ఆడిన అనంతరం మాట్లాడుతూ క్రీడలకు తల్లితండ్రులు బాల్యం నుండే […]

Continue Reading

ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండండి

కేఎస్ పీపీ పట్టాల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కౌటిల్యా విద్యార్థులంతా ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభిలషించారు. ప్రతిష్టాత్మక కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవాన్ని ఏప్రిల్ 16న (బుధవారం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలోని కిన్నెర్ సెమినార్ హాలులో ఘనంగా […]

Continue Reading