గీతంలో బీటెక్ తో పాటు మైనర్ డిగ్రీ
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆరంభం వెల్లడించిన డీన్&డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్ బి.టెక్ తో పాటు మైనర్ డిగ్రీలను ప్రారంభించనున్నట్టు గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల వెల్లడించారు. తొలి ఏడాది బి.టెక్ విద్యార్థులతో శనివారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాస్త్రి మాట్లాడుతూ, తాము చేస్తున్న ఈ ప్రయత్నం […]
Continue Reading