శ్రీ బాలాజీ పౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినం సంధర్భంగా భగవద్గీత బహుకరణ

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : యువనాకుడు శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం జన్మదినాన్ని పురస్కరించుకుని అయిలాపురం నవీన కుమార్ భగవద్గీత ను బహుకరించారు .అనంతరం శ్రీ బాలాజి ఫౌండేషన్ చైర్మెన్ బలరాం మాట్లాడుతూ ప్రపంచశాంతిని సర్వజనహితాన్ని, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణపరమాత్ముడు రచించిన భగవత్ గీత దోహదపడుతుందని ప్రతీ ఒక్కరు భగవత్ గీతపఠించాలని జన్మదినాలు శుభకార్యలకు భగవద్గీతను బహుకరించడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్, భవాని, శంకర్, మాధవ్, […]

Continue Reading

పటాన్‌చెరులో ఘనంగా రాములోరి కళ్యాణం

రామనామ స్మరణతో మార్మోగిన పటాన్‌చెరు శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం పట్టు వస్త్రాలు.. తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు.. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.. వేల సంఖ్యలో హాజరైన భక్తజనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామ నవమి పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు […]

Continue Reading