మహిళా మూర్థులకు శుభాకాంక్షలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, రామచంద్రాపురం హెచ్ఐజి కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సమితి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో కె కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు సీనియర్ బిజెపి నాయకులు కే కృష్ణమూర్తి చారి తన ఫౌండేషన్ తరపున పలువురు స్త్రీమూర్తులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిడిఎంఎస్ […]

Continue Reading

డ్రీమ్ ఫర్ గుడ్ గుడ్ సోసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ లో శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ వై ఆర్ శ్యామల మాట్లాడుతూ ”డబ్బున్న వారికి చదువు ఆభరణం- పేదవారికి చదువు ఆయుధం ”అంటూ ప్రతి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మాతృభాష తెలుగును మర్చిపోరాదని చెబుతూ తెలుగులో […]

Continue Reading

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కు చెందిన జేపీ నగర్, ఏమ్ఏ నగర్, టీఎన్ నగర్, చిరంజీవి నగర్, వీడియా కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ప్రగతి ఎన్క్లేవ్, మయూరి నగర్, బీకే ఎన్క్లేవ్ కాలనీలోని వివిధ రంగాల్లో సంగీతం, రాజకీయం, ఆశ […]

Continue Reading

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘గస్టో’

విజేతలకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాల ప్రదానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్పోర్ట్స్ డైరెక్టరేట్ నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా ఉత్సవం, గస్టో 2025, క్రీడాతత్వం, సమష్టికృషి, అజేయమైన క్రీడా స్పూర్తితో విజయవంతంగా ముగిసింది. ఇది కేవలం ఒక క్రీడా పోటీలుగానే కాక, ఓర్పు, ఐక్యత, అవిశ్రాంతంగా రాణించాలనే తపనల పండుగగా సాగింది. ఉత్కంఠభరితమైన ప్రారంభ మ్యాచ్ నుంచి ఉత్సాహభరితమైన చివరి క్షణాల వరకు, టోర్నమెంట్ అద్భుతమైన […]

Continue Reading

నైపుణ్యాల పెంపుదలే శ్రీరామ రక్ష

గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ 2.0లో వర్ధమాన ఇంజనీర్లకు పరిశ్రమ నిపుణుల సూచన నిరంతర విద్యార్థిగా నైపుణ్యాల పెంపుదల, పునఃనైపుణ్యాలు పొందడం తప్పనిసరని స్పష్టీకరణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెరుగుతున్న ఆటోమేటెడ్ ప్రపంచంలో సందర్భోచితంగా ఉండటానికి నిరంతర నైపుణ్యాల పెంపుదల, పునఃనైపుణ్యాలతో పాటు మార్పును అందిపుచ్చుకోవడం తప్పనిసరని వర్ధమాన ఇంజనీర్లకు పరిశ్రమ నిపుణులు స్పష్టీకరించారు. పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే యోచనతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ‘గీతం […]

Continue Reading