గీతంలో ఘనంగా ప్రారంభమైన ‘గస్టో’
లాంఛనంగా ప్రారంభించిన ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీ ఉత్సాహంగా పాల్గొంటున్న పలు కళాశాలల జట్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ‘గస్టో-2025’ పేరిట నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్ విశ్వవిద్యాలయ వార్షిక క్రీడా పోటీలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఈ ఉత్సాహ భరితమైన క్రీడాతత్వం, జట్టు కృషి, పోటీ స్ఫూర్తి గీతం చుట్టుపక్కల ఉన్న ఔత్సాహిక క్రీడాకారులందరినీ ఒకచోటకు చేర్చింది.ధ్యాన్ చంద్ […]
Continue Reading