నైపుణ్యాల వేదిక స్కిల్ కార్నివాల్

విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : నగరానికి చెందిన విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన 18వ స్కిల్ కార్నివాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అబా కప్, వేద గణిత, స్పెల్లింగ్ బీ వంటి విజ్ఞాన, నైపుణ్యాలకు చెందిన ఈ స్కిల్ కార్నివాల్లో వివిధ దశల్లో వేలాది మంది పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కూకట్ పల్లి వేదికగా నిర్వహించిన కార్నివాల్లో […]

Continue Reading

బహుళ విభాగ ఆవిష్కరణల ప్రోత్సాహానికి ‘మూర్తి’

జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం పరిశోధనా సంస్కృతికి పెద్దపీట పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరివర్తనాత్మక పరిశోధన సంస్కృతిని పెంపొందించే దిశగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గణనీయమైన ముందడుగు వేసింది. గీతం ప్రాంగణాలన్నింటిలో మల్టీడిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ (MURTI – అనువాద చొరవలపై బహుళ విభాగ పరిశోధనా విభాగం) లను ఏర్పాటు చేసింది. జాతీయ సైన్స్ దినోత్సవం నాడు గీతం హైదరాబాద్ లో శ్రీకారం చుట్టుకున్న ఈ చొరవ విభిన్న […]

Continue Reading

వుడ్ షాట్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం

-భవిష్యత్ ఛాంపియన్ల సృష్టికి శ్రీకారం మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభమయ్యింది. వుడ్ షాట్ పేరుతో అత్యాధునిక శిక్షణా సౌకర్యాల‌తో బ్యాడ్మింటన్ అకాడమీకి శ్రీకారం చుట్టారు. ఇది తెలంగాణ‌ క్రీడా అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయిగా మారింది. అకాడమీ ప్రపంచ స్థాయి కోచింగ్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు ఔత్సాహిక బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు సానుకూల‌మైన‌ వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు, కోచ్‌లు […]

Continue Reading