శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరులో ఘనంగా పంచాంగ శ్రవణం హాజరైన ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన కాంతి వెలుగులు నింపాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభిలాషించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు […]
Continue Reading