ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు ఘన సన్మానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే తిరిగి అవకాశం ఇస్తారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, […]
Continue Reading