నాణ్యత ప్రమాణాలతో ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ

ఇష్టా జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నాణ్యత ప్రమాణాలతో నే ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి (డిఐఈఓ)గోవింద్ రామ్ పేర్కొన్నారు. పటేల్ గూడ లోని ఇష్టా జూనియర్ కళాశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారనే వచ్చిన వార్తలపై మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోవింద్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ ను పరిశీలించడంతోపాటు […]

Continue Reading

గీతంలో ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణ

ఆర్కిటెక్చర్ కౌన్సిల్ (సీవోఏ) సౌజన్యంతో నిర్వహణ అర్హులకు ధ్రువీకరణ పత్రాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) సహకారంతో హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ), ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణా కార్యక్రమాన్ని (టీటీపీ) మార్చి 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇది నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో స్థిరమైన పట్టణ అభివృద్ధి యొక్క కీలకమైన అవసరాన్ని పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నారు.పూణేలోని సీవోఏ-టీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ […]

Continue Reading