“వీలైక్ మేకప్ మరియు హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ యొక్క భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్‌ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో […]

Continue Reading

గీతంలో విజయవంతంగా ముగిసిన ‘కళాభావన ఆలోచనల కళ’ కార్యశాల

ప్రధాన శిక్షకుడిగా ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిశాంత్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ లో ‘కళా భావన ఆలోచనల కళ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన రెండు రోజుల కార్యశాల విజయవంతంగా ముగిసినట్టు కార్యక్రమ సమన్వయకర్తలు రమ్య గీతిక, ఏ.సంకీర్తన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సృజనాత్మక ఆలోచన, ప్రభావవంతమైన ఆలోచనల అభివృద్ధిపై అవగాహనను మరింతగా పెంచడానికి రూపొందించినట్టు వారు తెలిపారు.ప్రముఖ […]

Continue Reading

పట్టభద్రులు కాంగ్రెస్ వైపే నీలం మధు ముదిరాజ్

ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వేల మందికి ఉపాధి కల్పన యువతకు నైపుణ్యాల కల్పనకు స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు పట్టం కట్టండి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతిక్షణం నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక ఏడాదిలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ […]

Continue Reading