ఉత్కంఠభరితంగా సాగిన ఆటో ఎక్స్ పో
తరలి వచ్చిన అత్యాధునిక దేశ- విదేశీ కార్లు, బైకులు- సీఆర్ పీఎఫ్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, ప్రమాణ – 2025 రెండవ రోజైన శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్ పో- ఆటోమేనియాతో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో నగర నలు మూలల నుంచి తరలి వచ్చిన ఆటోమొబైల్ ఔత్సాహికులతో పాటు విద్యార్థులనూ ఆకర్షించింది. ఆటోమెటివ్ పరిశ్రమలో అత్యాధునిక ఆవిష్కరణలను చూడటానికి ఆసక్తిగా ఉంది.ఈ ఆటో ఎక్స్ […]
Continue Reading