గీతం నూతన వీసీగా డాక్టర్ ఎర్రోల్ డిసౌజా

టౌన్ హాల్ సమావేశంలో సిబ్బందికి పరిచయం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ)గా ప్రముఖ విద్యావేత్త, బహుముఖ ప్రజ్జావంతుడు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా నియమితు లయ్యారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ బుధవారం ఆన్ లైన్ లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని సిబ్బందికి వెల్లడించి, నూతన వీసీని అందరికీ […]

Continue Reading

పారిశ్రామిక వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి

ప్రతి ఒక్కరికీ సొసైటీ సభ్యత్వాలు కల్పించండి.. సొసైటీ సభ్యత్వాలు లేక పథకాల లబ్ధి కోల్పోతున్న మత్స్యకారులు పాశమైలారం పరిశ్రమల కాలుష్యం వల్ల ఇస్నాపూర్ చెరువులు విషపూరితంగా మారి మత్స్యకారులకు జీవనోపాధి సమస్య మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన నీలం మధు ముదిరాజ్ సానుకూలంగా స్పందించి విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని […]

Continue Reading

ఘనంగా భాస్కర్ గౌడ్ జన్మదిన వేడుకలు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ వాస్తవ్యులు ప్రముఖ సంఘ సేవకులు ,యువ వ్యాపార వేత్త రాచమల్ల భాస్కర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను మియాపూర్ యూత్ సభ్యులు, వివిధ పార్టీ నాయకుల సమక్షంలో మియాపూర్ ఆర్.బి.ఆర్ అపార్ట్ మెంట్స్ లోని రాచమల్ల భాస్కర్ గౌడ్ కార్యలయంలో ఘనంగా సెలబ్రేట్ చేసారు. మొదటగా శాలువా తో సత్కరించి ఆయనచే కేక్ కట్ చేయించి అనంతరం వారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

బీసీ కులగణన చారిత్రాత్మకం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్

మాటల్లో కాదు చేతల్లో చూపిన నాయకుడు రేవంత్ రెడ్డి  తెలంగాణలో పెరగనున్న బీసీల రాజకీయ అవకాశాలు బీసీ లోకమంతా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన బీసీ […]

Continue Reading