లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై జాతీయ వర్క్ షాప్

ఆసక్తిగల ఈనెల 11వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవచ్చు – వక్తలుగా ప్రముఖ అధ్యాపకులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)లు, జనరేటివ్ ఏఐ’ అనే అంశంపై ఈనెల 13-14 తేదీలలో జాతీయ వర్క్ షాప్ను నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే వారికి ఆ రెండు అంశాలపై పరివర్తనాత్మక ప్రపంచంలో బలమైన పునాదిని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి […]

Continue Reading

శారద విద్యానికేతన్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

  మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో సోమవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే సరస్వతీ పూజ, హోమం మరియు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. నూతనంగా అక్షరాభ్యాసం చేసిన చిన్నారులకు కరస్పాండెంట్ పూర్ణిమ పలకలు, స్కూల్ యూనిఫామ్ మరియు బహుమతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పండగ విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయురాలు నీరజ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు […]

Continue Reading