నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ప్రారంభం.. శరవేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయండి.. వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.. తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 20వ తేదీ లోపు బొల్లారం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన రిజర్వాయర్లను ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే […]
Continue Reading