కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిందే
పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అధునాతన పరిజ్జానాలైన కృత్రిమమేథ (ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)లను భారతీయులు కూడా అందిపుచ్చుకోవాలని, అత్యంత ఖర్చు, వ్యయప్రయాసలతో కూడినదైనా దానిని వదులుకోకూడదని బ్రిటన్, ఫెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని డిజిటల్ మీడియా అధ్యాపకురాలు డాక్టర్ ప్రీతి రఘునాథ్ అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణలో కృత్రిమ మేథ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ […]
Continue Reading