ఎమ్మెల్యే జిఎంఆర్ రాకతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది..

వ్యక్తిగత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటించాడు ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా పటన్ చేరు అధ్యక్షుడు కోల్కురి నరసింహారెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత రాజకీయాలకు చోటు లేదని పార్టీ అధిష్టానం నిర్ణయాలకు నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని.. అధిష్టానం సమక్షంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో […]

Continue Reading

పటాన్ చెరు జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన

-సీఎం ఫోటో పెట్టని ఎమ్మెల్యే మాకొద్దు  – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి – పటాన్ చెరు లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. – మహిపాల్ రెడ్డి డౌన్ డౌన్, గో బ్యాక్, సేవ్ కాంగ్రెస్ నినాదాలతో నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. – పటాన్ చెరులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నాడంటూ ఆవేదన – ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన […]

Continue Reading

పటాన్చెరు ప్రజల అభివృద్ధి నా ప్రధాన ఎజెండా గూడెం మహిపాల్ రెడ్డి

శిఖండి రాజకీయాలు మానుకో ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు తావులేదు  రెండుసార్లు ప్రజలు చీకొట్టిన బుద్ధి రాలేదా కాటా  దమ్ముంటే నేరుగా ఎదుర్కో  గోడల మీద కాదు.. గుండెల్లో ఉండాలి  కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, బలోపేతం చేసేందుకే మా ప్రణాళికలు  తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం  ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు కావాల్సిందే  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజలు రెండుసార్లు చీకొట్టిన  బుద్ధి మారకుండా తిరిగి నియోజకవర్గంలో శిఖండి […]

Continue Reading