పేదలకి చట్ట పరిధిలో ఉన్న హక్కులను పరిరక్షించండి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మియాపూర్ డివిజన్ లోని సర్వేనెంబర్ 28 సిఆర్పిఎఫ్ సమస్య పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జీ రవి కుమార్ యాదవ్ ఆద్వర్యం లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని కలిసిన మియాపూర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు మరియు నడిగడ్డ తండ సుభాష్ చంద్రబోస్ నగర్ ఓంకార్ నగర్ కాలనీ వాస్తవ్యులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి విశ్వేశ్వర్ రెడ్డి సమస్య పరిష్కరించడానికి సహకరిస్తానని […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం పటాన్చెరు శాఖ, బండారు హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ […]

Continue Reading

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన 35వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి తరం యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ మైత్రి క్రికెట్ ట్రోఫీని ఆదివారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.. ఈ […]

Continue Reading