బహుళ లక్ష్యాలతో స్పాడెక్స్ మిషన్

నైపుణ్యోపన్యాసంలో పేర్కొన్న ఎన్ఆర్ఎస్ సీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పాడెక్స్ మిషన్ బహుళ లక్ష్యాలతో కూడుకున్నదని, భవిష్య పరిశోధనలకు మరింత ఊతమిచ్చేదని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ యలమంచిలి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్రో […]

Continue Reading

నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ప్రారంభం.. శరవేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయండి.. వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.. తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 20వ తేదీ లోపు బొల్లారం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన రిజర్వాయర్లను ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే […]

Continue Reading