అర్హులైన వారికి ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా కృషి చేస్తాం.. నగేష్ నాయక్
మన వార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న అదిత్యనగర్ కి చెందిన అర్హులైన నిరుపేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలుకు కృషి చేస్తానని మధాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. నగేష్ నాయక్ అన్నారు. ఆదిత్య నగర్ కాలనీ లో మహిళలు, యువకులు సమావేశం ఏర్పాటు చేసి వారినుండి దరఖాస్తులను స్వీకరించి సంభందిత అధికారులకి అందజేసి ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులకు […]
Continue Reading