నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_లక్ష 25 వేల రూపాయల ఎల్ఓసి అందజేత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ఠాకూర్ నరేందర్ సింగ్ ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కృత్రిమ కాలు కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కృత్రిమ కాలు కోసం మంజూరైన ఒక లక్ష 25 […]

Continue Reading

త్వరలో మీ లెక్కలెంటో జనాలు తేలుస్తారు_ మాజీ జెడ్పిటిసి వ్యాఖ్యలపై మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి

_అభివృద్ధిపై చర్చకు మేము ఎక్కడికైనా సిద్ధం – బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యలు పట్టించుకోకుండా శిలాఫలకాల ఏర్పాటుపై బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో తాము చేసిన సవాల్’ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్వీకరించకుండా ముఖం చాటేసారని ఎద్దేవా చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మిషన్ భగీరథ నీటిని విడుదల చేసిన మాట వాస్తవమేనని […]

Continue Reading

ఘనంగా జ్యోతి విద్యాలయ హై స్కూల్ యాన్వెల్ డే వేడుకలు

– హాజరైన ప్రముఖులు, ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి : జ్యోతి అంటే వెలుగు అని, అలాంటి జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు.. భేల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన 45 వ యాన్వెల్ డే వేడుకలకు అయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతు టీచర్లు ఒక గోల్ నిర్ణయించుకొని […]

Continue Reading