ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇల్లు స్థానికులకు కేటాయించండి..

బల్దియా పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచండి బల్దియా కమిషనర్ కు ఎమ్మెల్యే జిఎంఆర్ వినతి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులకు కేటాయించని ఇళ్లను స్థానికులకు కేటాయించాలని, మూడు డివిజన్లో పరిధిలో పారిశుద్ధ వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబరితి కి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ […]

Continue Reading

సెల్‌బే మొబైల్ స్టోర్ లో రెడ్‌మీ నోట్‌ 14 సిరీస్‌ ఫోన్ లాంచ్ చేసిన ప్రముఖ సింగర్ మంగ్లీ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : తెలంగాణ లో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే, ఈ రోజు తమ గచ్చిబౌలి షో రూమ్ లో షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ గారి చేతులమీదుగా లాంచ్ చేసారు.ఈ సందర్బంగా సింగర్ మంగ్లీ మాట్లాడుతూ (తెలంగాణ లో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే వారి షోరూమ్ లో రెడ్‌మీ నోట్‌14 సిరీస్‌ లాంచ్ చెయ్యడం చాల సంతోషంగా […]

Continue Reading

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి _ప్రొఫెసర్ డీ.ఎస్. రావు

అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అభిరుచికి తగ్గ కోర్సులను ఎంపిక చేసుకుని, అందులో రాణించి, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులకు గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు సూచించారు. అవినాష్ కళాశాల కూకట్ పల్లి, ఎల్.బీ.నగర్, హయత్ నగర్, సికింద్రాబాద్ శాఖలకు చెందిన దాదాపు 750 మంది విద్యార్థుల బృందం శుక్రవారం గీతం […]

Continue Reading

నూతన పాంట్ల ఏర్పాటుతో చెరువులకు మహార్దశ

1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు త్వరలో పనుల ప్రారంభం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని […]

Continue Reading

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

2 కోట్ల 8 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు, రామచంద్రాపురం రెవెన్యూ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలు, వార్డులు, […]

Continue Reading

ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిష‌న్ పోస్టర్ ను ప్రారంభించిన బాడ్మింట‌న్ క్రీడాకారిణి సానియా మిర్జా

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌తో ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని బాడ్మింట‌న్ క్రీడాకారిణి సానియా మిర్జా అన్నారు .హైద‌రాబాద్ తాజ్ డెక్క‌న్ లో ఐటీసీ నిమైల్ క్లీన్ ఈక్వల్ మిష‌న్ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు .త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుండి ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నిమైల్ క్లీన్ ఈక్వ‌ల్ మిష‌న్ మొద‌టి ద‌శ‌లో ల‌క్ష మంది విద్యార్థుల‌కు చేరువైంద‌ని భ‌విష్య‌త్ లో దేశ వ్యాప్తంగా 8 ల‌క్ష‌ల […]

Continue Reading

గీతం పూర్వ విద్యార్థికి అరుదైన గౌరవం

ప్రపంచ సదస్సులో వక్తగా, న్యాయనిర్ణేతగా పాల్గొనే అవకాశం – గ్లోబల్ ఐకాన్ అవార్డుతో సత్కారం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అమెజాన్ రోబోటిక్స్ లో సిస్టమ్స్ డెవలప్ మెంట్ ఇంజనీర్-2గా పనిచేస్తున్న అనూజ్ సురావ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు అమెరికా, కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనా సదస్సు (గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్-2024)లో వక్తగా, […]

Continue Reading