ఎమ్మెల్సీ కవిత ను ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు

శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి : ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనీ కోరుతూ జాగృతి అధ్యక్షురాలు ఏమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను తన నివాసంలొ కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్రా నాయకులు కలిసి కాంగ్రెస్ పార్టీ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేస్తామని మేనిఫెస్టో లొ పెట్టడం జరిగిందని, కావున మీరు […]

Continue Reading

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

జలమండలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ అతి త్వరలో బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, బీరంగూడ పరిధిలో నూతన రిజర్వాయర్లు, ట్యాంకుల ప్రారంభం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫెజ్ 2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిలమండలి అధికారులతో […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభo

శేరిలింగంపల్లి , మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటరమణ కాలనీ ( గోకుల్ ప్లాట్స్ ) లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కు డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రతి పని దినాల్లో ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) అందించే కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి శాసనసభ్యులు మరియు పి ఏ సి చైర్మన్ అరికేపూడి గాంధీ బుధవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ […]

Continue Reading