ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది 

ప్రముఖ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్  మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : హైద‌రాబాద్ ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్ లో మోడ‌ల్స్ చేసిన ఫ్యాష‌న్ షో క‌ల‌ర్ ఫుల్ గా సాగింది. ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో కామాక్షి క‌లెక్ష‌న్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిజైనర్ దీప్తిరెడ్డి మాట్లాడుతూ ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో “కామాక్షి క‌లెక్ష‌న్స్” ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్‌ వంశపారంపర్యమైన కంజీవరం చీరలను […]

Continue Reading

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా దివ్యాంగులకు పరికరాల పంపిణీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు సంబంధించిన 225 మంది దివ్యాంగులకు 17 లక్షల 97 వేల రూపాయలతో కొనుగోలు చేసిన వినికిడి యంత్రాలు, వీల్ […]

Continue Reading