గీతంలో ఉత్సాహభరితంగా కేక్ మిక్సింగ్ వేడుక

_విద్యార్థులలో ఇనుమడించిన ఉత్సహం – పండుగ వాతావరణంలో, కేరింతల మధ్య వేడుక పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని హాస్పిటాలిటీ (ఆతిథ్య) విభాగం ఆధ్వర్యంలో శనివారం కేక్ మిక్సింగ్ వేడుకను ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా, విద్యార్థుల కేరింతల మధ్య పండుగ వాతావరణంలో నిర్వహించారు. హాస్పిటాలిటీ డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు, పలువురు సిబ్బంది, పాకశాస్త్ర నిపుణులు శాంతాక్రజ్ వేషధారణలో పాల్గొని ముందస్తు క్రిస్మస్ వేడుక వాతావరణాన్ని […]

Continue Reading

ఆకట్టుకున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో నవంబర్ 30 మరియు డిసెంబర్ 1న జరుగుతున్న హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్’ ఆకట్టుకుంది. శ్రీ ఆదిత్య లగ్జరీ వాన్టేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్ లతో ప్రముఖ డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ట్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. […]

Continue Reading

క్రీడలతో శారీరక దారుఢ్యం ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ 8 రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా అమీన్పూర్ వేదికగా […]

Continue Reading

మ్యాక్స్ ఫ్యాష‌న్ 36వ స్టోర్ ప్రారంభం

– బండ్ల‌గూడ‌ జాగిర్ లోని వాంటేజ్ మాల్ లో. – ప్రారంభోత్స‌వ ఆఫ‌ర్ కింద బై టు గెట్ వ‌న్ ఫ్రీ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :  ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ ఫ్యాషన్ తమ 36వ స్టోర్ హైద‌రాబాద్ నగరంలో బండ్లగూడ జాగిర్‌ లోని వాంటేజ్ మాల్‌లో గురువారం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఇది 75వ స్టోర్‌గా పేరుగాంచింది. సువిశాలమైన విస్తీర్ణంగల ఈ నూతన మ్యాక్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత, ఆకర్షణీయమైన […]

Continue Reading