వియత్నాంకు విస్తరించిన గీతం అధ్యాపకుడి సేవలు

హోచిమిన్ సిటీలోని వియెన్ డాంగ్ కళాశాలలో రెండు వారాల పాటు ఆతిథ్య ఉపన్యాసాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇంతవరకు పరిశోధనలు చేపట్టడానికి విదేశాలకు వెళుతున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఇప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని విదేశీ విద్యార్థులతో కూడా పంచుకుంటున్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి కృత్రిమ మేథ (ఏఐ)పై ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు (రెండు వారాల […]

Continue Reading

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

_ఆర్డీవో కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జీవోలను అమలుపరచండి _సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శరవేగంగా అభివృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని.. గత ప్రభుత్వ హాయంలో మంజూరైన రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు తగిన సిబ్బందిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు […]

Continue Reading

పేటెంట్లు, కాపీరైట్ కలిగి ఉండడం ఉత్తమం

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న డాక్టర్ ఉమేష్ వి.బణాకర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులకు పేటెంట్లు, కాపీరైట్ లను కలిగి ఉండడం ఉత్తమమని ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ విశిష్ట ఆచార్యుడు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ; అకాడెమియాకు స్వతంత్ర సలహాదారు డాక్టర్ ఉమేష్ వి. బణాకర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో సోమవారం ఆయన ‘మేథో సంపత్తి హక్కులు: ఐపీలో కెరీర్’ అనే అంశంపై ఉదయం, ‘విచ్ఛేద పద్ధతులు: సవాళ్లు’ అనే అంశంపై […]

Continue Reading