గీతంలో ఉత్సాహభరితంగా కేక్ మిక్సింగ్ వేడుక
_విద్యార్థులలో ఇనుమడించిన ఉత్సహం – పండుగ వాతావరణంలో, కేరింతల మధ్య వేడుక పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని హాస్పిటాలిటీ (ఆతిథ్య) విభాగం ఆధ్వర్యంలో శనివారం కేక్ మిక్సింగ్ వేడుకను ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా, విద్యార్థుల కేరింతల మధ్య పండుగ వాతావరణంలో నిర్వహించారు. హాస్పిటాలిటీ డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు, పలువురు సిబ్బంది, పాకశాస్త్ర నిపుణులు శాంతాక్రజ్ వేషధారణలో పాల్గొని ముందస్తు క్రిస్మస్ వేడుక వాతావరణాన్ని […]
Continue Reading