బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం షాహిద్ “భగత్ సింగ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నా దేహం కన్నా దేశం గొప్పది’ అని నినదించిన త్యాగశీలి షాహిద్ “భగత్ సింగ్ శ్రీబాలాజీ ఫౌండేషన్ చైర్మన్ ,బిజెపి సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు “బలరాం అన్నారు . భగత్‌ సింగ్‌ 117వ జయంతి సందర్భంగారామచంద్రపురం లోని 112” డివిజన్ సాయి నగర్ కాలనీలో షాహిద్ “భగత్ సింగ్” గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.రవి అస్తమించని బ్రిటీష్ […]

Continue Reading

అవయవదానం చేసి మరణించిన మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయం

_హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అద్యక్షుడు మెట్టుశ్రీధర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గత 19 వ తేదీన డ్యూటీ నిమిత్తం బయలుదేరి ప్రమాదానికి గురై బ్రేయిన్ డెడ్ అయ్యి మరణించిన ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన కుమ్మరి అనిత కుటుంబాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ పరామర్శించి పదివేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందిచారు. తాను చనిపోతు మరో 8 మందికి అవయవ దానం చేసి వారికి […]

Continue Reading

పటాన్చెరులో అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ, 12న దసరా పండుగ

పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య పండుగలు నిర్వహించుకోవాలి.. ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను అక్టోబర్ 10 వ తేదీన, దసరా పండుగను అక్టోబర్ 12వ తేదీన నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శనివారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం […]

Continue Reading