రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా మన హస్త కళాకారుల కళాకృతులు
• లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్ • ఉప ముఖ్యమంత్రికి కేటాయించిన బడ్జెట్లో 40 శాతమే వినియోగించి • 60 శాతం తన సొంత సొమ్ము వినియోగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయం అమరావతి ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు […]
Continue Reading