రెండు లక్షలు పలికిన గణనాథుని లడ్డు 

– లడ్డూను దక్కించుకున్న ఇంద్రేశం గ్రామస్తుడు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇస్నాపూర్ గ్రామంలో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన బుధవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో రెండు లక్షలకు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన రాచమల్ల నరేందర్ గౌడ్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ… ఆ గణనాధుని కటాక్షం తో ఇంద్రేశం గ్రామంలోని […]

Continue Reading

4.20 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పోచారం గ్రామంలో శ్రీ రామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ గణనాథునీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయకుడి నిమజ్జనం రోజు అయిన మంగళవారం రాత్రి జరిగిన గణనాథునీ మహా ప్రసాదం వేలం పాటలో నాలుగున్నర లక్షలకు గ్రామానికి చెందిన తలారి నగేష్ లడ్డును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ ఆ గణపయ్య కటాక్షం వల్ల గ్రామములోను ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. వేలంపాటలో […]

Continue Reading