హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి లడ్డూ వేలం పాటలో విజేతల కు సత్కారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త విలేజ్ లో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని నిత్య పూజలందుకున్న వినాయకుని లడ్డూ వేలం పాటలో ఒక లడ్డూ నూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు వేలం పాటలో 2,10,000 లకు పాడి దక్కించు కున్నారు. రెండవ లడ్డూ తండ నర్సింహ గౌడ్ దంపతులు 1,80,000 లకు పాడి దక్కించుకున్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, తండ […]

Continue Reading

మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మహాలక్ష్మితో మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు […]

Continue Reading

బోధన, పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

గీతం ఆర్థిక శాస్త్ర అధ్యాపకులకు ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ గౌతమరావు సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతమలో ఆర్థిక శాస్త్రం బోధిస్తున్న అధ్యాపకులు తమ బోధన, పరిశోధన నైపుణ్యాలను మరింత మెరుగు పరచుకుని సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించాలని గీతం ఉప కులపతి (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ వై.గౌతమరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ స్ ఆధ్వర్యంలో ‘బోధనా శాస్త్రం, పరిశోధనా నైపుణ్యాలను పెంచడం: ఎకనామెట్రిక్ విశ్లేషణలో ఆర్ […]

Continue Reading