వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

– గణేష్ మండపం వద్ద అన్న ప్రసాద వితరణ మనవార్తలు ప్రతినిధి,అల్లాదుర్గం : గణేష్ నవరాత్రుల సందర్బంగా అల్లాదుర్గం శ్రీ పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్యారారం సునీత నర్సింలు, బుగుడాల లక్ష్మి భాగయ్య దంపతులు అన్నదాన ప్రసాద వితరణ చేసి భక్తులకు వడ్డీంచారు. అన్నదాతలు మాట్లాడుతు గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, పర్యావరణ గణపతులను పూజించి ప్రకృతి ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ […]

Continue Reading

చిట్కుల్ లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామపంచాయతీ ఆవరణలో గల గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఉత్సవాల్లో నాయకులు,అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ […]

Continue Reading

ప్రజా సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు వాటి అమలుకు ప్రణాళిక […]

Continue Reading

గీతమ్ లో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ ఫ్లోరేషన్

ప్రొడక్ట్ ఇంజినీరింగ్ లాబొరేటరీ’ని ప్రారంభించిన టీ-వర్క్స్ సీఈవో పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వంలోని టీ-వర్క్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జోగిందర్ తనికెళ్ల మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అత్యాధునిక ‘టెక్నాలజీ ఎక్స్ పో రేషన్ అండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లాబొరేటరీ’ (టీఈ సీ)ని ప్రారంభించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీన్-కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల, ఎంఎస్ ఎంఈ నోడల్ అధికారి అరవింద్ బాబుల సమక్షంలో […]

Continue Reading