ఫిలింనగర్ దైవ సన్నిధానంలో గణేషుడి లడ్డును వేలంలో దక్కించుకున్న సురేష్ కొండేటి

మనవార్తలు ,హైదరాబాద్:  హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి […]

Continue Reading

నవ సమాజ నిర్దేశకులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఐదు లక్షల బీమా ఇవ్వటం పట్ల హర్షం

– ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు స్వచ్ఛందంగా ఉచిత బోధన -ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు డి జగన్మోహన్ రావు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నవ సమాజ నిర్దేశకులైన( ప్రైవేటు పాఠశాలలు) ఉపాధ్యాయులకు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఐదు లక్షల ప్రమాద బీమా అందజేయబోతున్నట్లు చెప్పడం ఆయన ఉదార స్వభావానికి నిదర్శనమని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్, గౌరవ అధ్యక్షులు […]

Continue Reading