హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ప్రారంభించిన సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా

మనవార్తలు ,హైదరాబాద్:  సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న జంట‌ల‌కు హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ చ‌క్క‌టి ప‌రిష్కారం అందిస్తుంద‌ని టాలీవుడ్ సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా అన్నారు .హైద‌రాబాద్ టోలీచౌకిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన […]

Continue Reading

హావెల్స్‌ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మనవార్తలు ,హైదరాబాద్:  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మన భారత దేశంలో హిందువులు ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని హావెల్స్‌లో రీజినల్ మేనేజర్‌ గురుమీత్ ఒబెరాయి తెలిపారు. ఈ వినాయక చవితి పండగ దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.గణేష్ చతుర్థి పండుగ ఆనందం, గౌరవం మరియు శక్తివంతమైన సమాజ స్ఫూర్తిని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, సాంప్రదాయ పద్ధతులు తరచుగా పర్యావరణ సవాళ్లను […]

Continue Reading