గీతమ్ లో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. టెక్నాలజీ, మేనేజ్ మెంట్, సైన్స్ , ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ లలో 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం సీనియర్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.నూతన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి, విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందించి, వారంతా తమ స్వగృహంలోనే ఉన్నామనే భద్రతా భావనను కలిగించే లక్ష్యంతో ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. […]
Continue Reading