జులై 20న గీతం 15వ స్నాతకోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 15వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) జులై 20, 2024న (శనివారం) నిర్వహించనున్నట్టు గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ వెల్లడించారు.గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ , , సైన్స్ ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ కోర్సులను 2023-24 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు పొందడానికి అర్హులని, అందుకోసం జులై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ఇతర వివరాల కోసం గీతం వెబ్సైట్ […]

Continue Reading

రెడ్యానాయక్ ఎన్నికను ఖండిస్తున్నాం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షునిగా రెడ్యానాయక్ చెల్లదని పత్రికా ప్రకటన ను ఖండిస్తున్నామనీ నడిగడ్డ తాండ వాసులు తెలిపారు.నడిగడ్డ తాండ లో గిరిజన సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు మాత్రమే ఎన్నుకుంటారనీ, కొంతమంది తండా ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత గెలవమని ఉద్దేశంతో అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు గా రెడ్యా నాయక్ […]

Continue Reading

నీలం మధుకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులను కలుపుకుని నీలం మధు కష్టపడి పని చేసినా తృటిలో సీటు ను చేజార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఫలితాలు వెలువడిన సంధర్బంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంత్రివర్యులు కొండా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా ఓటమి పట్ల బెంగ పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Continue Reading

గీతమ్ డిజిటల్ పరీక్షల అమలుపై కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జూన్ 1, 2024 డిజిటల్ హాజరు విధానం, డిజిటల్ పరీక్షల అమలుపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. పరీక్షల ప్రక్రియలో పాత పద్ధతులను ఆధునీకరించడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం, విద్యార్థుల దుష్ప్రవర్తనను అరికట్టడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా బెంగళూరు అదనపు ఉపకులసతి, క్యాట్స్ ఇన్ఛార్జి ప్రొఫెసర్ కె.ఎన్.ఎస్.ఆచార్య హాజరయ్యారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, హ్యుమానిటీస్, లీ-స్కూల్ డైరెక్టర్లు , […]

Continue Reading