చిట్కుల్ వేణుగోపాలస్వామిని దర్శించుకున్న_ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్
* ఆలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానించిన కమిటీ * కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు . అనంతరం ఆలయ కమిటీ […]
Continue Reading