గీతమ్ లో ఘనంగా విజేతల దినోత్సవం
-విద్యార్థులకు నియామక పత్రాల అందజేత -స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు 5.18 లక్షణ సగటు వార్షిక వేతనం -సెలిగో, పెగా సిస్టమ్స్ రూ.15 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం -ఫెడరల్ బ్యాంక్ రూ.14,13 లక్షల వార్షిక వేతనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ శుక్రవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని ) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన్ ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సినీ, […]
Continue Reading