పరిశోధన కోసం అమెరికాకు గీతం ప్రొఫెసర్ డా. కటారి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అమెరికా (న్యూయార్క్) లోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ లో ఓ నెలన్నర రోజుల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లారు. ఈనెల 15 నుంచి మే 30వ తేదీ వరకు, 46 రోజుల పాటు ఆయన న్యూయార్క్ పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ […]
Continue Reading