పరీక్ష తప్పినా అధైర్య పడొద్దు నిరాశ చెందవద్దు_నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడునిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని మరియు తల్లిదండ్రులు వారివారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని మెట్టు శ్రీధర్ కోరారు దేశభవిషత్ […]

Continue Reading

ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యార్థుల విజయకేతనం

ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యే ఇష్టా ప్రత్యేకత అకాడమిక్ డీన్, ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్,ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యనందిచటమే ఇష్టా ఏ సంస్థల ప్రత్యేకత అని అ సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 2024 ఇంటర్ ఫలితాలలో ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థ […]

Continue Reading

కౌటిల్యాలో దువ్వూరి పుస్తకావిష్కరణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ బుధవారం డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్వ భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్, కౌటిల్యాలోని విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్బారావు ‘జస్ట్ ఎ మెర్సెనరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు. డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల (2008-13) పాటు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పనిచేశారు. అంతకు ముందు, ఆయన […]

Continue Reading