పెట్టుబడుదారుల కోసమే పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం
– మత రాజకీయాలకు కేరాఫ్ మోడీ ప్రభుత్వం – బిజెపిని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలి -సిఐటియు సెమినార్ లో -సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెట్టుబడిదారుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం పటాన్ […]
Continue Reading