సీతారాముడి కళ్యాణం నిర్వహించిన మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో  మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదలను అందుకున్నారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి.మాట్లాడుతూ సీతారాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ,గత ఆరు సంవత్సరాల నుండి సీతారాముల […]

Continue Reading

లోక జనహితం కోసం హోమం_ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమం చిట్కూల్ లో నీలం మధు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా కార్యక్రమం.. విశేష మహా యజ్ఞం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు  ఆధ్వర్యంలో చిట్కూల్ లో వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమాన్ని వేద పండితులు శ్రీరామనవమి సందర్భంగా జరిపారు .వసంత నవరాత్రుల పూర్ణహుతి హోమంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు దంపతులు బుధవారం సతీసమేతంగా పాల్గొన్నారు. లోకంలో ఉండే జనులు సుభిక్షంగా ఉండేందుకు […]

Continue Reading

గీతం స్కాలర్ సునీతా ప్రత్తిపాటికి పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సునీత ప్రత్తిపాటి గణిత క్వాంటమ్ భౌతిక శాస్త్రాల సంయుక్త పరిశోధనతో డాక్టరేట్ అర్హత సాధించారు. ‘సమరూప్యతానుకూల లీ బీజగణితం ఉపయోగించి సూక్ష్మ, మధ్యస్థ అణువుల ప్రకంపన పౌనఃపున్యాల గణింపు అధ్యయనంపై ఆమె సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనలను సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న గణిత శాస్త్ర విభాగం సహ ఆచార్యుడు డాక్టర్ విజయశేఖర్. జాలిపర్తి, భౌతికశాస్త్ర విభాగం […]

Continue Reading