విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
-దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి మనిషి మానసిక ప్రశాంతత కోసం దైవభక్తిని పెంపొందించుకోవాలని, నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుకా మాత, నాగులమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]
Continue Reading