మరో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిన గీతం పూర్వవిద్యార్థిని

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కనిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు మరో రెండు (16, 17వ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. 1,900 ఒరిగామి కుక్క బొమ్మలతో పాటు 1,4000 ఒరిగామి డయనోసారస్లను (రాక్షస బల్లులు) ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పినట్టు గురువారం విడుదల చేసిన […]

Continue Reading

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం

-పూలే కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. […]

Continue Reading

మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం _నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా చిట్కుల్లోని ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో  జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని, అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని తెలిపారు . అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, వారి రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారని ,సమాజంలో వివక్షకు తావు లేదని […]

Continue Reading